మీ ఆధార్ కార్డ్‌లో మార్పులు చేసుకోవాలా? చాలా ఈజీ!
ఆధార్ కార్డ్ పేరు చెప్తేనే గంటల తరబడి ఎన్‌రోల్‌మెంట్ల కోసం క్యూలో నిలబడ్డ మూమెంట్సో.. అలా నిలబడలేక 200 ఇచ్చి త్వరగా పనికానిచ్చుకున్న విషయమే గుర్తొస్తుంది కదా!!!
ఒక్కసారి మీ ఆధార్ కార్డులో తప్పులు వస్తే, లేదా అడ్రస్, ఫోన్ నెంబర్ వంటివి మార్చుకోవలసి వస్తే మళ్లీ మళ్లీ ఇ-సేవ, ఇతర ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ http://uidai.gov.in/update-your-aadhaar-data.html ని మీ మిత్రులందరితోనూ షేర్ చెయ్యగలరు.
English
Once your Aadhaar card when it comes to mistakes, or address, phone number over and over again when it comes to change, such as e-service, and other enrollment centers around the need sharp.
By being this easy to follow http://uidai.gov.in/update-your-aadhaar-data.html moments from your computer to your name, date of birth, address change, such as moments of all the details.
NOTE: This is useful for everyone to http://uidai.gov.in/update-your-aadhaar-data.html will be able to share your mitrulandaritonu.






